Feb 10, 2025, 15:02 IST/
బర్డ్ ఫ్లూ.. కొద్ది రోజుల పాటు చికెన్ తినవద్దు: కలెక్టర్
Feb 10, 2025, 15:02 IST
AP: తూర్పుగోదావరి కలెక్టర్ పి.ప్రశాంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. పెరవలి (M) కానూరులోని ఓ పౌల్టీఫామ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌లో చేయగా టెస్టుల్లో చికెన్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. కొద్ది రోజుల పాటు ప్రజలెవ్వరూ చికెన్ తినకూడదని హెచ్చరించారు. కానూరు చూట్టూ 10KM మేర చికెన్ షాపులన్నీ బంద్ చేయాలని.. బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లు, కోడిగుడ్లను కాల్చి వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.