78ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు

59చూసినవారు
78ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు
గజ్వేల్ మండలం బెజుగమ గ్రామంలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ చెల్ల స్వామి చేతుల మీదుగా గురువారం జెండా ఆవిష్కరణ చేసి మహనీయులకు పూల మాలలతో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు మాట్లాడుతూ, స్వతంత్రం కోసం పోరాడిన వారి త్యాగం మరువలేనిదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్