బయ్యారం ఎక్స్ రోడ్డులో అంబలి పంపిణీ

1441చూసినవారు
బయ్యారం ఎక్స్ రోడ్డులో అంబలి పంపిణీ
గజ్వేల్ నియోజకవర్గం బయ్యారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం దాచారం గ్రామానికి చెందిన మురళిడాలర్ అగ్రికల్చర్ వ్లాగ్స్ యూట్యూబ్ చానెల్ వారి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. వేసవిలో పాదచారులు, వాహనదారుల దాహర్తిని తీరుస్తున్న మురళిని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్