ఈరోజు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ మరియు ఎన్ ఎస్ యూఐ ములుగు మండల్ ప్రసిడెంట్ దాసు గజ్వేల్ రెక్కాడితే డొక్కాడని వలస వచ్చిన కూలీలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వలస కూలీలకు చేదోడుగా మేము ఉన్నామని, నిత్యావసర సరుకులు లేనివారికి మేము ఉన్నామని, నిత్యావసర సరుకులకు ఈ ఫోన్ నంబర్స్ కు కాల్ చేసి సంప్రదించండంటూ 9502827809, 9949528584 తెలిపారు.