ఉచిత చేపల పంపిణీ చేసిన ఎఫ్డిసి చైర్మన్

1187చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. శనివారం వర్గల్ మండలంలోని మీనాజీపేట గ్రామ చెరువులో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేప పిల్లలను వదిలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్