ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా గజ్వేల్ వాసి సిద్దిపేట జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ ను సోమవారం రాజ్ భవన్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలశారు. ఈ సందర్భంగా పూల మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.