మనోహరాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

65చూసినవారు
తూప్రాన్ పరిధి మనోహరాబాద్ మండలంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్