జగదేవపూర్: వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలు

76చూసినవారు
కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య మహిళా విభాగం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్