శ్రీ హర్ష టాలెంట్ స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

301చూసినవారు
శ్రీ హర్ష టాలెంట్ స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వర్గల్ మండలంలోని నెంటూర్ గ్రామంలో గల శ్రీ హర్ష టాలెంట్ స్కూల్ లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. విద్యార్థుల వేషధారణలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్