భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి

56చూసినవారు
భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి
రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, రైల్వే శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే నిర్మాణంలో భాగంగా చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పై సమీక్షించారు.

ట్యాగ్స్ :