సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో శుక్రవారం బావుల కాడ ముదిరాజుల సమక్షంలో నూతన కమ్యూనిటీ హాల్ భవనం కోసం భూమి పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి బాలకృష్ణ, తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.