బండ మైలారంలో రోడ్డు ప్రమాదం

791చూసినవారు
బండ మైలారంలో రోడ్డు ప్రమాదం
శుక్రవారం రోజున ములుగు మండలంలోని బండ మైలారం గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో, కొక్కొండ గ్రామానికి చెందిన కుమార్, స్వామి అనే యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్