గజ్వేల్ నియోజికవర్గం వర్గల్ మండలంలోని నెంటూర్ గ్రామంలో గ్రామా పంచాయతి నుండి హనుమాన్ గుడి వరకు విద్యుత్ వైరు కిందికి ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వినాయక చవితి నిమర్జనంలో ఇబ్బంది కలుగుతుందని పలు హిందూ సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆ గ్రామా ప్రజలు కోరుతున్నారు.