హుస్నాబాద్ లో అక్రమమద్యం పట్టివేత

70చూసినవారు
హుస్నాబాద్ లో అక్రమమద్యం పట్టివేత
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్సై తోట మహేష్ తెలిపిన వివరాల మేరకు, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పందిళ్ళ గ్రామంలోని బొమ్మగాని యెల్ల గౌడ్ తన కిరాణా షాప్ లో ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్