బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి

81చూసినవారు
బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడ్డేపల్లి గ్రామంలో గురువారం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణ కంటి నరేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు కరీంనగర్ లో బండి సంజయ్ ఆచరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్