ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి పొన్నం

77చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం ట్రాక్టర్లో వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మంత్రి ముచ్చటించారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తున్నామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్