ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

72చూసినవారు
హుస్నాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో ఆటలు ఆడారు. పువ్వులని బతుకమ్మగా పేర్చి మొక్కడం ఎంతో మంచి సంస్కృతి అని సంప్రదాయాలు సంస్కృతులు పిల్లలకు తెలియాలని ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్