హుస్నాబాద్: కార్తీక శోభను సంతరించుకున్న భక్తమార్కండేయ దేవాలయం

56చూసినవారు
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఆకాశ దీపాన్ని వెలిగించి, ధ్వజారోహణం చేయడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఆకాశ దీప కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్