హుస్నాబాద్: నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి

50చూసినవారు
ఇటీవల ప్రకటించిన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ తో పాటు నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్