హుస్నాబాద్: ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి

80చూసినవారు
ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది క్రితం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందనీ అన్నారు.

సంబంధిత పోస్ట్