హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిరుమామిడి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన ఎండ్ర రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బుధవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండ్ర రాజు, బొల్లి శ్రీను, ఎండ్ర సంపత్, ఎండ్ర శ్రీనివాస్, పెండ్యాల రాంరెడ్డి, గుమ్మడి మధు తదితరులు పాల్గొన్నారు.