ఏలురి రాంరెడ్డి ఆశాయాల బాటలో సాగుదాం

178చూసినవారు
ఏలురి రాంరెడ్డి ఆశాయాల బాటలో సాగుదాం
దేశానికి వెన్నెముక రైతేనని రైతులేనిదే రాజ్యం లేదని నీతి సూత్రాలు చెబుతు దేశా, రాష్ట్రాన్ని పాలించేటి బిజెపి బిఆర్ఎస్ పాలకులు వ్యవసాయ, కౌలు రైతు, కూలీలను మోసగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు. శనివారం అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో రైతు సంఘం సీనియర్ నాయకులు అమరజీవి ఏలురి రాంరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గడిపె మల్లేశ్ సిపిఐ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్