స్వగ్రామానికి చేరిన రాగి రవి మృతదేహం

72చూసినవారు
స్వగ్రామానికి చేరిన రాగి రవి మృతదేహం
బెజ్జంకి మండల పరిధి బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి అనే వ్యక్తి గుండెపోటుతో సౌదీలో మరణించాడు. స్థానిక గల్ఫ్ సేవా సమితి ఎంబసీ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మృతదేహం శనివారం థాంక్స్ స్వగ్రామమైన బేగంపేట గ్రామానికి చేరింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సౌదీ దేశం వెళ్ళాడు. అక్కడ గుండె పోటుతో మృతి చెందాడు. తన పిల్లలు తల్లి లేక తండ్రి మరణంతో అనాధలయ్యారు.

సంబంధిత పోస్ట్