ఆధారాలు లేని అరవై వేల రూపాయలు పట్టివేత.!

74చూసినవారు
ఆధారాలు లేని అరవై వేల రూపాయలు పట్టివేత.!
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోపోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. కాగ ఈ తనిఖీలో కరీంనగర్ కు చెందిన గుండు వైభవ్, తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా దొరికిన 60, 000 రూ/- సీజ్ చేయడం జరిగిందని సీజ్ చేసిన రూపాయలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని బాధితులు సరైన ఆధారాలు తీసుకొని వెళ్లి డబ్బులు రిలీజ్ చేసుకోవాలని కోహెడ ఎస్ఐ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్