TS: బిడ్డకు పాలిస్తూ.. తల్లి మృతి

72చూసినవారు
TS: బిడ్డకు పాలిస్తూ.. తల్లి మృతి
కన్నబిడ్డకు పాలిస్తూ.. గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా రఘునాథపల్లి (M) శివాయిగూడెంలో చోటుచేసుకుంది. డాక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భవాని(25) ఫిబ్రవరి 12న పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టింటికి నిద్ర చేసేందుకు వచ్చింది. ఈక్రమంలో బిడ్డకు పాలిస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీకుసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత పోస్ట్