రూ.10 వేలకే లభిస్తున్న Realme స్మార్ట్‌ఫోన్

78చూసినవారు
రూ.10 వేలకే లభిస్తున్న Realme స్మార్ట్‌ఫోన్
‘Realme C65 5G’ ఫోన్ ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ అనే రెండు కలర్స్‌లలో లభిస్తుంది. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్ ఫీచర్‌లను కలిగి ఉంది. 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.10,499. 4GB RAM+ 128GB ధర రూ.11,499. 6GB RAM+ 128GB ధర రూ.12,499. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈవాళ నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంచింది. SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లు లేదా EMI పొందవచ్చు. 6GB ర్యామ్ వేరియంట్‌పై రూ.1000 తగ్గిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్