శనివారం ఉదయమే బిచ్చగాడిని చూస్తే మంచిది

579చూసినవారు
శనివారం ఉదయమే బిచ్చగాడిని చూస్తే మంచిది
శనివారం రోజున తెల్లవారుజామున ఒక బిచ్చగాడిని చూసి, వారికి ఏదైనా దానం చేస్తే, అది మంచి సంకేంతమని, శనిదేవుడు ప్రసన్నుడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే చెత్త ఊడ్చే వ్యక్తులను లేదా చెత్త సేకరించే వ్యక్తులను చూసినా.. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఎవరైనా స్కావెంబజర్లు వస్తే వారికి, సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేస్తే ఆదాయం పెరుగుతుందని నమ్ముతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్