శ్రీమహా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

3304చూసినవారు
సిద్దిపేట పట్టణంలోని శ్రీమహా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవాల్లో శుక్రవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్