వాగులో మహిళ మృతదేహం

28781చూసినవారు
వాగులో మహిళ మృతదేహం
తూప్రాన్ పట్టణ సమీపంలోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. 44వ జాతీయ రహదరి పక్కన హల్దీ వాగుపై ఉన్న బ్రిడ్జి వద్ద నీటిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్