టీపీటీఎఫ్ డైరీ ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

564చూసినవారు
టీపీటీఎఫ్ డైరీ ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
శనివారం రోజున తెలంగాణలోని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు డైరీ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి తిరుపతి రెడ్డి, జిల్లా కమిటీ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి విజయేందర్ రెడ్డి, నాయకులు కేశవ రెడ్డి, జానకి రాములు, తిరుపతి నరసింహా రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, విష్ణు నాగేశ్వర్, వెంకటేశం, అమర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్