రేపటి నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు

55చూసినవారు
రేపటి నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రీడలు
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు 23 నుంచి 28 వరకు పటాన్ చెరు మైత్రి మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. 23న బాలురకు, 24న బాలికలకు కబడ్డీ, 25న బాలురు, 26న బాలికలకు వాలీబాల్, 27న బాలికలు, 28న బాలురకు ఖోఖో పోటీలు జరుగుతాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్