Feb 10, 2025, 14:02 IST/గజ్వేల్
గజ్వేల్
గజ్వేల్: వైశ్యుల సేవలు మరువలేనివి
Feb 10, 2025, 14:02 IST
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గోలి వెంకటేశం, కీర్తిశేషులు తోట భూమలింగం, కీర్తిశేషులు ఆదిమూలం రాములు జ్ఞాపకార్థంగా నూతన ఫ్రీజర్ ప్రైవేట్ ఫ్రీజర్ నిర్వాహకులకు ఉచితంగా అందజేశారు.