ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

69చూసినవారు
ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య
AP: విశాఖపట్నంలోని గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికుల ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. ఈ ఘటనతో అప్పికొండ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్