అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

85చూసినవారు
అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ నేవీలో అగ్నివీర్(మెట్రిక్ రిక్రూట్), అగ్నివీర్(SSR), అగ్నివీర్(SSR మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి పాసైన వారు అర్హులు. అభ్యర్థులు MAR 29 నుంచి APR 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు INS చిల్కాలో (02/2025-సెప్టెంబర్‌, 01/2026- ఫిబ్రవరి అండ్ 02/2026-జులై బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. అనంతరం నాలుగేళ్లు విధులు నిర్వహించాలి. వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

సంబంధిత పోస్ట్