భారత్‌లో అణు రియాక్టర్ల తయారీ

78చూసినవారు
భారత్‌లో అణు రియాక్టర్ల తయారీ
భారతదేశం 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యాన్ని 2047 నాటికి చేరుకోవడానికి, ఐదు స్వదేశీ చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు (SMRs) తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ రంగం కూడా భాగస్వామ్యం కానుంది. ఈ ప్రణాళిక భారత్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా, పర్యావరణహిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్, అమెరికాతో కలిసి పనిచేసి ఈ రంగంలో ప్రగతిని సాధించనుంది.

సంబంధిత పోస్ట్