కునాల్ కమ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు

83చూసినవారు
కునాల్ కమ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు
కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ఫన్నీ వీడియోలు చేశారు. ఇవి వైరల్‌గా మారడంతో కునాల్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఏప్రిల్ 7 వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్