వైద్యశాఖ ఉద్యోగులకు షుగర్ బీపీ, వైద్య పరీక్షలు

50చూసినవారు
వైద్యశాఖ ఉద్యోగులకు షుగర్ బీపీ, వైద్య పరీక్షలు
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యశాఖ సిబ్బందికి బీపీ, షుగర్ వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. మొత్తం 154 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. మరో రెండు రోజుల్లో అందరు సిబ్బందికి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్