గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

56చూసినవారు
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని మహిళా శవం శుక్రవారం లభ్యమైంది. మహిళా శవాన్ని ఆసుపత్రిలోని మార్చూరిలో భద్రపరిచారు. మహిళను ఎవరైనా గుర్తిస్తే ఆసుపత్రిలో సంప్రదించాలని అనిల్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్