అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

70చూసినవారు
అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సిద్దిపేట వాసవి క్లబ్, వనిత వారి ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ఆదేశానుసారము పట్టణంలోని అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్, ఐరన్ రాక్స్ అందజేశారు. అనంతరం ఇద్దరు విశ్రాంత జవాన్లను శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్