ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి

85చూసినవారు
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి
అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. మారుతీనగర్ వెంచర్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, మొబైల్ ఫోన్లో ఎల్అర్ ఎస్ యాప్ ద్వారా అప్ లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. సిద్ధిపేట మున్సిపాలిటీలో దాదాపు 32, 000 దరఖాస్తులు ఉన్నాయని త్వరగా పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్