రాజకీయంగా ఉనికినే కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు నానా తంటాలు పడుతున్నారని శనివారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు.