కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

1913చూసినవారు
కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చిన పలువురు యూకేలోని ఓ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్‌ సమస్య వస్తోందని కోర్టు ఎదుట స్వయంగా కంపెనీ అంగీకరించింది.

సంబంధిత పోస్ట్