ఇవాళ వెలగనున్న ఒలింపిక్స్ క్రీడల జ్యోతి

70చూసినవారు
ఇవాళ వెలగనున్న ఒలింపిక్స్ క్రీడల జ్యోతి
పారిస్‌లో ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్ క్రీడల కోసం ఇవాళ ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నారు. ప్రాచీన గ్రీసు నగరమైన ఒలింపియాలో ఆ పవిత్ర కార్యాన్ని నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ క్రీడలు పుట్టిన ఒలింపియాలో ఈ జ్యోతిని వెలిగించనున్నారు. అక్రాపోలీస్ నుంచి సౌత్ పసిఫిక్ వరకు టార్చ్ ర్యాలీ చేపట్టనున్నారు. గ్రీసులోని పిలోపనీస్ పట్టణంలో జరిగే వేడుకలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో ప్రతినిధులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్