సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు

77చూసినవారు
సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
కందుకూరితో పాటు తొలి వితంతు వివాహానికి వెళ్ళిన అందరినీ ఆనాటి సమాజంలో వెలివేసినా ఆయన వెనకడుగు వేయలేదు. ఎంత ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. వంటవాళ్లు, నీరు తెచ్చేవారు ఆయన ఇంటికి రావడానికి నిరాకరించినప్పటికీ తను అనుకున్నది సాధించడానికి కందుకూరి కంకణం కట్టుకుని సాగారు.

సంబంధిత పోస్ట్