ప్రజలకు తడి,పొడి చెత్త మీద అవగాహనా

763చూసినవారు
రాజన్న జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ లో గ్రామ ప్రజలకి ఇంటి ఇంటి కి వెళ్లి మహిళలకు తడి, పొడి చెత్తను వేరు వేరుగా విడదీసి చెత్త డబ్బాలలో వేసి మీ ఇంటి ముందుకు వచ్చే ట్రాక్టర్ లో వేయాలని తెలియజేసిన గ్రామ సర్పంచ్ శంకర్, కార్యదర్శి మహేందర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్