రాజన్న జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ లో సోమవారం వ్యవసాయ అధికారి రైతులకు యాసంగి పంటలపై ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలియజేశారు ఇందులో వ్యవసాయ అధికారి వైష్ణవి, మల్లాపూర్ సర్పంచ్ శంకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మాధవ రెడ్డి మరియు మల్లాపూర్ యువ రైతులు ఐ ల. రంకిషన్ అశోక్, మల్లారెడ్డి, శెంకర్ రెడ్డి, రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.