రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఈల్లందుల, శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఐ ల. శివరామ్, పీఏసీఎస్ మానువాడ బ్యాంక్ చైర్మన్ దుర్గారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లం జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.