పటేల్ స్టికర్స్ పంపిణీ

691చూసినవారు
పటేల్ స్టికర్స్ పంపిణీ
మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ ఆదేశాల మేరకు బోయిన్ పల్లి మండలం కోఆర్డినేటర్ ఐల శివరామ్ ఆధ్వర్యంలో రాజన్న జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘంలో ఆదివారం పటేల్స్ స్టిక్కర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తిరుపతి పటేల్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్