ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం

954చూసినవారు
ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నడిగొట్టు రాజేశం గత నెల గల్ఫ్‌లో గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన వరాల లావణ్య నర్సింగం పటేల్ దంపతులు ఆదేశాాల మేరకు వారి మిత్రబృందం ఆదివారం బాధిత కుటుంబసభ్యులకు రూ.50వేలు ఆర్థిక సహాయం చేసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్