గ్రీన్ ఇండియా ఛాలెంజ్

174చూసినవారు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జ్యోతిష్మతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం. ఈ సందర్భంగా గ్రామంలోని అందరూ తమ తమ ఇంటి వద్ద ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ కాపాడుకునే బాధ్యత మనదే అని ఆకుల అభిషేక్ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్